Latest news: TCS layoffs: టీసీఎస్ ఉద్యోగుల ఊచకోత!

టీసీఎస్‌లో ఉద్యోగులకు షాక్ భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ టీసీఎస్ (Tata Consultancy Services) ఉద్యోగులకు వరుసగా షాక్‌లు ఇస్తోంది.2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలతో పాటు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంను కూడా ప్రకటించింది. కేవలం మూడు నెలల్లోనే సుమారు 20 వేల మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించినట్లు(TCS Layoffs) సమాచారం. సరైన సమాచారం ఇవ్వకుండా ఉద్యోగులను ఇంటికి పంపించిందని ఉద్యోగుల సంఘం నైట్స్ యూనియన్ తీవ్రంగా విమర్శించింది. Read also: Chandrababu – … Continue reading Latest news: TCS layoffs: టీసీఎస్ ఉద్యోగుల ఊచకోత!