TCC Exams:షెడ్యూల్ విడుదల, నెట్స్‌–2026 ఫలితాలు ప్రకటింపు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC Exams) పరీక్షల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీ.వీ. శ్రీహరి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పరీక్షలను జనవరి 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు పొందుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. Read Also: Telangana: త్వరలోనే వైద్యశాఖలో 850 పోస్టుల భర్తీ … Continue reading TCC Exams:షెడ్యూల్ విడుదల, నెట్స్‌–2026 ఫలితాలు ప్రకటింపు