Supreme Court Law Clerk Recruitment 2026: 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Supreme Court Law Clerk Recruitment 2026: న్యాయ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని ఆశిస్తున్న లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది. 2026–27 కాలానికి సంబంధించి లా క్లర్క్–కమ్–రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపడతారు. పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 90 లా క్లర్క్–కమ్–రిసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ F.21(LC)/2026-SC(RC) … Continue reading Supreme Court Law Clerk Recruitment 2026: 90 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed