TG SSC Exams: 2676 కేంద్రాలు ఏర్పాటు, హాజరు కానున్న 5.28లక్షల విద్యార్థులు

SSC Exams: హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతివార్షిక పరీక్షలకి 5,28,239 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారికి సంబంధించిన హాల్ టికెట్లను గురువారం నుంచే ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పాఠశాల విద్య డైరక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను డైరక్టర్ శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని … Continue reading TG SSC Exams: 2676 కేంద్రాలు ఏర్పాటు, హాజరు కానున్న 5.28లక్షల విద్యార్థులు