Telugu News: Scholarship: ప్రభుత్వ స్కూల్, కాలేజీల బాలికలకు రూ.30వేల స్కాలర్ షిప్
ప్రభుత్వ స్కూల్‌లో 10వ తరగతి, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసిన బాలికలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం రూ.30వేల స్కాలర్‌షిప్ అందించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పేద మరియు ప్రతిభావంతులైన బాలికలకు ఆర్థిక సహాయం లభించనుంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, ఫౌండేషన్ తెలంగాణ హెడ్ ఎం. శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. గత … Continue reading Telugu News: Scholarship: ప్రభుత్వ స్కూల్, కాలేజీల బాలికలకు రూ.30వేల స్కాలర్ షిప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed