Latest News: SBI PO: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ – 3,500 PO పోస్టుల భర్తీ!

దేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్(Public sector banks in India) అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరోసారి నిరుద్యోగులకు శుభవార్త అందించింది. సంస్థ 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. Read also:JDU: జేడీయూ లో కలకలం – నితీష్ కఠిన చర్యలు! చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలుదాసు ప్రకారం, గత జూన్‌లోనే 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను విజయవంతంగా నియమించారని, ప్రస్తుతం 541 … Continue reading Latest News: SBI PO: నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ – 3,500 PO పోస్టుల భర్తీ!