Latest News: RRB: గ్రాడ్యుయేట్‌, అండర్‌గ్రాడ్యుయేట్‌లకు రైల్వే ఉద్యోగాలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కింద 8,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో గ్రాడ్యుయేట్ పోస్టులు 5,000, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు 3,050 ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు త్వరలో ప్రారంభం కానున్నాయి — Read also: Gosha Mahal: రూ.1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా పోస్టుల వివరాలు మరియు అర్హతలు గ్రాడ్యుయేట్ పోస్టులు: గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్, … Continue reading Latest News: RRB: గ్రాడ్యుయేట్‌, అండర్‌గ్రాడ్యుయేట్‌లకు రైల్వే ఉద్యోగాలు