Telugu News: RRB: 2,570 ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2,570 ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. Read Also: Microsoft CEO: ఏఐ తో భారీ ప్యాకేజీ అందుకున్న సత్య నాదెళ్ల ముఖ్యమైన తేదీలు, అర్హతలు: ఎంపిక ప్రక్రియ వివరాలు: అభ్యర్థుల ఎంపిక(RRB) కింది దశల ద్వారా జరుగుతుంది: ఎంపికైన అభ్యర్థులను … Continue reading Telugu News: RRB: 2,570 ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల