Telugu news: RITES Recruitment: 150 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

RITES Recruitment: RITES సంస్థ 150 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (Senior Technical Assistant) పోస్టుల నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2025 డిసెంబర్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులు సంబంధిత డిప్లొమా డిగ్రీతో ఉండాలి మరియు సంబంధిత ఫీల్డ్‌లో పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఎంపిక ప్రక్రియలో రాతపరీక్ష (Written Test) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document … Continue reading Telugu news: RITES Recruitment: 150 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు