Telugu News: RITES Jobs: RITES సంస్థలో 17 కన్సల్టెంట్ పోస్టుల భర్తీ

కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES Jobs) సంస్థ 17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అనుభవం కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావించబడుతోంది. పోస్టును బట్టి అభ్యర్థులు డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. Read Also: Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో … Continue reading Telugu News: RITES Jobs: RITES సంస్థలో 17 కన్సల్టెంట్ పోస్టుల భర్తీ