RBI Recruitment: ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు

10th పాస్ అభ్యర్థులకు అవకాశాలు RBI Recruitment: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) తన ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 572 ఖాళీలు భర్తీ చేయబడ్డాయి. అభ్యర్థులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. Read Also: ECIL Recruitment: హైదరాబాద్‌లో 248పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం దరఖాస్తులు ఆన్‌లైన్(Online Application) ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. దరఖాస్తుల … Continue reading RBI Recruitment: ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు