News Telugu: PowerGrid: పవర్‌గ్రిడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. లా విభాగంలో ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Read aslo: BSF: 391 కానిస్టేబుల్ పోస్టులు..గడువు తేదీ ఇదే PowerGrid: పవర్‌గ్రిడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు: ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను CLAT-2026 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా … Continue reading News Telugu: PowerGrid: పవర్‌గ్రిడ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్