ParikshaPeCharcha: విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం

దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న కోట్లాది మంది విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈసారి కూడా ‘పరీక్షా పే చర్చ’ (ParikshaPeCharcha)కార్యక్రమం 9వ ఎడిషన్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ఆయన ప్రత్యక్షంగా సంభాషిస్తున్నారు. Read Also: Narendra Modi speech : సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు! ఎగ్జామ్ వారియర్స్‌తో ప్రత్యక్ష ఇంటరాక్షన్ ప్రధాని తన అధికారిక నివాసంలో దేశంలోని దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గౌహతి, … Continue reading ParikshaPeCharcha: విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం