Latest News: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ (TG High Court) రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను హైకోర్టు తాజాగా విడుదల చేసింది. మొత్తం 66 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పోస్టుల కోసం డిసెంబర్‌ 8 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 29వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు (TG High Court) పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 29న రాత్రి 11.59 గంటల … Continue reading Latest News: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల