NonTeaching Jobs :IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బుద్ధగయ నాన్‌టీచింగ్ విభాగాల్లో 28 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. Read Also: Job Market: 2026లో ఉద్యోగ మార్కెట్‌కు బూస్ట్‌ ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టును బట్టి డిగ్రీ, BE/B.Tech, మేనేజ్‌మెంట్ డిప్లొమా, MBA, LLB, PG, CA, M.Phil (హిందీ), PG (సైకాలజీ), డిప్లొమా, B.LiSc, … Continue reading NonTeaching Jobs :IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు