NEETUG2026: దరఖాస్తులు ప్రారంభం.. మార్చి 8 వరకు అవకాశం

దేశవ్యాప్తంగా MBBS, BDS, AYUSH వంటి UG మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET (UG) 2026కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు మార్చి 8 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ కీలక ప్రవేశ పరీక్షను మే 3న నిర్వహించనుండగా, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు మొత్తం 13 భాషల్లో ప్రశ్నాపత్రం అందుబాటులో ఉంటుంది. Read Also: PG Admissions: ఏపీ పీజీఈసెట్‌ 2026 నోటిఫికేషన్ విడుదల అప్లికేషన్ ఫీజు కేటగిరీ ఆధారంగా భిన్నంగా నిర్ణయించారు. … Continue reading NEETUG2026: దరఖాస్తులు ప్రారంభం.. మార్చి 8 వరకు అవకాశం