Breaking News: NEET UG 2026: MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC

నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అకడమిక్ సెషన్ నుంచి MBBS (NEET UG 2026) సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. దీనితో పాటు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కూడా అధికారికంగా ప్రక్రియ మొదలైంది.మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) ఈ మేరకు ప్రక్రియను ప్రారంభించింది. Read Also: Vaibhav Suryavanshi: వైభవ్ పై ​ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్ కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం ప్రతి … Continue reading Breaking News: NEET UG 2026: MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC