Latest News: NEET-SS: సూపర్ స్పెషాలిటీ కోర్సులకు NEET-SS 2025 దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET-SS 2025 పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. DM, MCh, DrNB వంటి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు NBEMS (National Board of Examinations in Medical Sciences) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Read also: Encounter : తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 25గా నిర్ణయించబడింది. అభ్యర్థులు దరఖాస్తు … Continue reading Latest News: NEET-SS: సూపర్ స్పెషాలిటీ కోర్సులకు NEET-SS 2025 దరఖాస్తులు ప్రారంభం