Latest News: NEET PG-2025: 8వ తేదీ నుండి PG సీట్ల కేటాయింపు

దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న (NEET PG-2025) ఫేజ్-1 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు తమకు నచ్చిన MD, MS, PG డిప్లొమా కోర్సుల కోసం నవంబర్ 5 వరకు ఛాయిస్ ఫిల్లింగ్ చేయవచ్చు. Read Also: TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు నేటి నుంచి స్వీకరణ సీట్ల … Continue reading Latest News: NEET PG-2025: 8వ తేదీ నుండి PG సీట్ల కేటాయింపు