Telugu News: Navodaya Recruitment: 14,967 పోస్టులకు అప్లికేషన్లకు ఇంకా మూడు రోజుల గడువు

కేంద్రీయ విద్యాలయ సంఘఠన్ (KVS), జవహర్ నవోదయ విద్యాలయ సమితి (Navodaya Recruitment) సంయుక్తంగా విడుదల చేసిన భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఉద్యోగార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలల్లో మొత్తం 14,967 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 13,025 టీచింగ్ మరియు 1,942 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ల సమర్పణకు మిగిలిన గడువు కేవలం మూడు రోజులు మాత్రమే. అభ్యర్థులు డిసెంబర్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలి. Read Also:  TET: టెట్ నుంచి ఇన్సర్వీస్ … Continue reading Telugu News: Navodaya Recruitment: 14,967 పోస్టులకు అప్లికేషన్లకు ఇంకా మూడు రోజుల గడువు