Telugu News: Jobs:త్వరలో 2,837 కంప్యూటర్ టీచర్ ఉద్యోగాలు!
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐటీ (IT) రంగంలో శిక్షణ ఇవ్వడానికి(Jobs) పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో మొత్తం 2,837 కంప్యూటర్ టీచర్లను (ICT Instructors) నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్కారు నిర్ణయం ప్రకారం ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న పాఠశాలల్లో ఈ ఐటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. విద్యార్థులు టెక్నాలజీ ప్రాతిపదికన నేర్చుకునేలా, కంప్యూటర్ విద్యను(Jobs) మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఈ చర్య తీసుకుంటున్నారు. Read Also: NEET-SS: … Continue reading Telugu News: Jobs:త్వరలో 2,837 కంప్యూటర్ టీచర్ ఉద్యోగాలు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed