Telugu News: Jobs: NFC హైదరాబాద్‌లో 405 అప్రెంటిస్ పోస్టులు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌ (NFC) ప్రకటించిన 405 అప్రెంటిస్ ఖాళీలకు( Jobs) ఇక ఇవాళే అప్లై చేసే చివరి అవకాశం. ఆసక్తిగల అభ్యర్థులు డెడ్‌లైన్‌కు ముందు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఇది యువతకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 10th (SSC) మరియు ITI అర్హతలు కలిగి ఉండాలి. వయస్సు ప్రమాణం 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిర్దిష్ట ట్రేడ్‌కు … Continue reading Telugu News: Jobs: NFC హైదరాబాద్‌లో 405 అప్రెంటిస్ పోస్టులు