Job Updates: ముంబై పోర్ట్ అథారిటీలో కాంట్రాక్ట్ జూనియర్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ముంబై పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్(Job Updates) ద్వారా మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అదనంగా సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువు లోపల ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, వేతన వివరాలు దరఖాస్తులను పరిశీలించిన … Continue reading Job Updates: ముంబై పోర్ట్ అథారిటీలో కాంట్రాక్ట్ జూనియర్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు