Latest News: IPPB 2025: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్లు…

రిక్రూట్‌మెంట్ వివరాలు కేంద్ర తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB), దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ భర్తీ కోసం మొత్తం 348 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. Read also: K VijayAnand: అత్యాచార బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలి ఏవైనా అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: 2025 ఆగస్టు 1 … Continue reading Latest News: IPPB 2025: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్లు…