IOCL: 501 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

Indian Oil recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నార్తర్న్ రీజియన్‌(Northern Region)లో 501 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 12, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు Read Also: ITI Jobs: ఒప్పంద ప్రాతిపదికన భారీగా ఉద్యోగావకాశాలు ఎంపిక ప్రక్రియ ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అర్హతల ఫార్మాట్, విద్యార్హత ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కావాల్సిన పత్రాలు, ప్రమాణాలను పూర్తి … Continue reading IOCL: 501 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్