Telugu News: Indian Army Jobs 2025:ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ(Military) అకాడమీ (IMA)లో జులై 2026లో ప్రారంభమయ్యే 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-143)లో ప్రవేశాల కోసం ఇండియన్ ఆర్మీ(Indian Army) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌కు ఈ ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Read Also: Hamas: ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రత్యేక బహుమతి అర్హతలు, … Continue reading Telugu News: Indian Army Jobs 2025:ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed