Hyderabad jobs: ప్రాజెక్ట్ అసోసియేట్ & సీనియర్ అసోసియేట్ పోస్టులు
హైదరాబాద్(Hyderabad jobs)లోని CSIR-NGRI 14 ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 9 న ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. Read Also: Navodaya Recruitment: 14,967 పోస్టులకు అప్లికేషన్లకు ఇంకా మూడు రోజుల గడువు పోస్టుల ప్రకారం సంబంధిత విభాగంలో MSc, MSc(Tech), M.Tech, MS, ఇంటిగ్రేటెడ్ M.Tech, PhD, GATE లేదా NET ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు పరిమితి: ప్రాజెక్ట్ … Continue reading Hyderabad jobs: ప్రాజెక్ట్ అసోసియేట్ & సీనియర్ అసోసియేట్ పోస్టులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed