Latest News: Group 2: రేపే గ్రూప్ తెలంగాణ 2 ఫైనల్ ఫలితాలు?

తెలంగాణలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2 (Group 2) నియామకాల ప్రక్రియ చివరి దశకు చేరింది.ఈ క్రమంలో 783 పోస్టులపై ఫలితాలను త్వరలోనే ప్రకటించనుందని అధికారులు తెలిపారు. ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి, వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ప్రతీ అభ్యర్థి తన భవిష్యత్తు ఉద్యోగ అవకాశాల కోసం చాలా ఆసక్తిగా దీక్షతో సిద్ధమయ్యారు.  Mounika: పంక్చర్‌‌ షాప్ ఓనర్ కూతురు డీఎస్పీ జాబ్ కొట్టింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి … Continue reading Latest News: Group 2: రేపే గ్రూప్ తెలంగాణ 2 ఫైనల్ ఫలితాలు?