GATE 2026 Results: మరో రెండు రోజుల్లో గేట్ ఫలితాలు విడుదల!

GATE 2026 Results: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలలో పీజీ కోర్సులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలలో (PSUs) ఉద్యోగాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2026 ఫలితాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్వహణ సంస్థ ఐఐటీ గువాహటి వెల్లడించింది. Read Also: NHAI: టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు! పరీక్షా వివరాలు ఈ ఏడాది గేట్ పరీక్షలు ఫిబ్రవరి … Continue reading GATE 2026 Results: మరో రెండు రోజుల్లో గేట్ ఫలితాలు విడుదల!