Latest News: ESIC Jobs: ESIC సీనియర్ రెసిడెంట్ పోస్టులు

అంకలేశ్వర్‌లోని(Ankleshwar) ESIC (Employees’ State Insurance Corporation) ఆసుపత్రి వివిధ విభాగాల్లో మొత్తం 16 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ విధానంలో నిర్వహించబడుతున్నాయి. స్పెషలిస్టులు మరియు సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్న ఈ ప్రక్రియలో అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 11, 2025న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టులను అనుసరించి కావాల్సిన విద్యార్హతల్లో డిప్లొమా, పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంఎస్/ఎంఎస్ వంటి వైద్య అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. … Continue reading Latest News: ESIC Jobs: ESIC సీనియర్ రెసిడెంట్ పోస్టులు