Telugu News:Dilsukhnagar: నిరుద్యోగుల ఆందోళన – జాబ్ క్యాలెండర్ విడుదల డిమాండ్

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ తెలంగాణ నిరుద్యోగ యువత మరోసారి వీధుల్లోకి దిగారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేపట్టారు. వెంటనే ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ కోసం యువత నినాదాలు “వీ వాంట్ జస్టిస్” అంటూ నిరుద్యోగులు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. ఉద్యోగాల భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నా కారణంగా … Continue reading Telugu News:Dilsukhnagar: నిరుద్యోగుల ఆందోళన – జాబ్ క్యాలెండర్ విడుదల డిమాండ్