Telugu news: CSIR UGC NET: ఈనెల 18 నుంచి సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ రాత పరీక్ష.. 

జాయింట్‌ సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌(CSIR UGC NET) డిసెంబర్‌ 2025 సెషన్‌ పరీక్ష తేదీలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ మరియు సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేసి పరీక్ష నగర స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌ 18న దేశవ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడనుంది. … Continue reading Telugu news: CSIR UGC NET: ఈనెల 18 నుంచి సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ రాత పరీక్ష..