Latest news: BIG alert: UCO బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర

యూకో బ్యాంక్‌లో 532 అప్రెంటిస్ ఉద్యోగాలు – దరఖాస్తులకు ఆహ్వానం యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (UCO Bank) దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్(BIG alert) విడుదల చేసింది. మొత్తం 532 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అర్హత మరియు వయస్సు పరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. వయస్సు 20 నుండి … Continue reading Latest news: BIG alert: UCO బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర