Latest News: BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ (BEL) లో ఉద్యోగావకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. ఘజియాబాద్ యూనిట్‌లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్–C పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా, అర్హత గల అభ్యర్థులు చివరి నిమిషంలో సైట్ ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు పడకుండా వెంటనే అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు. Read Also: Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత ఈ నియామకాల ద్వారా మొత్తం … Continue reading Latest News: BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు