News Telugu: Bangarappa: 10 వ తరగతి విద్యార్థులకు మార్కులు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం

Bangarappa: కర్ణాటక ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి పదో తరగతి పాస్ మార్కులను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు (35%) రావాల్సిన నియమం ఉండేది. ఇప్పుడు, 33 మార్కులు (33%) మాత్రమే పొందితే విద్యార్థులు పాస్ అవుతారని కర్ణాటక karnataka) ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప చెప్పారు. ఈ నిర్ణయం ముఖ్యంగా ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యి, పునరావృత పరీక్షలకు వేచి ఉండే విద్యార్థులు చదువుకు దూరమవ్వడం, … Continue reading News Telugu: Bangarappa: 10 వ తరగతి విద్యార్థులకు మార్కులు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం