Latest News: APSRTC Jobs:  ఏపీఎస్‌ఆర్‌టీసీ లో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) సంస్థలో 277 అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రవాణా సంస్థలో శిక్షణతో పాటు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకూ ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 8గా నిర్ణయించారు. Read Also: CSIR-NIO: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అర్హతలు (APSRTC) ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ (SSC) ఉత్తీర్ణతతో పాటు ITI సర్టిఫికెట్ … Continue reading Latest News: APSRTC Jobs:  ఏపీఎస్‌ఆర్‌టీసీ లో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?