Latest news: AP TET: టెట్‌ నోటిఫికేషన్‌ రేపు విడుదల

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టీచర్లకూ టెట్‌ అవకాశం అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET) నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సుప్రీంకోర్టు (Supreme Court) తాజా తీర్పు నేపథ్యంలో, ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లకు కూడా ఈసారి టెట్‌ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం, ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు నిరుద్యోగ అభ్యర్థులు ఇద్దరూ టెట్‌కు హాజరు … Continue reading Latest news: AP TET: టెట్‌ నోటిఫికేషన్‌ రేపు విడుదల