Latest News: AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ (Andhra Pradesh Education Department) 2025–26 అకాడమిక్ సంవత్సరం కోసం టెన్త్ (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలపై ప్రణాళిక రూపొందిస్తూ కసరత్తు ప్రారంభించింది. మార్చిలో పరీక్షలు నిర్వహించే విధంగా బోర్డు ఇప్పటికే ఒక ప్రతిపాదన రూపొందించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, మార్చి 16 నుంచి ఆరంభించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రతిపాదించింది. Nujividu Crime: మంట గలిసిన మానవత్వం .. మృతదేహ స్మశానంలో ఓ మహిళ ఇక ఇంటర్మీడియట్ (12th) పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి … Continue reading Latest News: AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభం