Latest News: AP: సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల
ఏపీ సీఆర్డీఏ(CRDA) ఉద్యోగ ప్రకటన విడుదల అయింది.(AP) ఇందులో భాగంగా సర్వర్ అడ్మినిస్ట్రేటర్ ,ఐసీటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు.. ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా 2 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో ఒకటి సర్వర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయంచారు. Read also: Andhra Pradesh: గ్రామ సచివాలయాల … Continue reading Latest News: AP: సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed