AI impact : AI రాకతో టాప్ కంపెనీలలో సగం మూతపడే అవకాశం

AI impact : AI రాకతో టాప్ కంపెనీలలో సగం మూతపడే అవకాశం – డేంజర్ బెల్ మోగించిన సిస్కో మాజీ CEO సిస్కో సిస్టమ్స్ మాజీ CEO జాన్ చాంబర్స్ కృత్రిమ మేధస్సు (AI impact) ప్రభావంపై తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే AI ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ఆయన తాజా ప్రకటన ఉద్యోగులను మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఫార్చ్యూన్‌తో ఇటీవలైన ఇంటర్వ్యూలో చాంబర్స్ తెలిపారు, ఫార్చ్యూన్ 500 … Continue reading AI impact : AI రాకతో టాప్ కంపెనీలలో సగం మూతపడే అవకాశం