accenture-layoffs-11000 : 11,000 మంది తొలగింపు, AI ప్రభావం, కంపెనీ స్పందన

accenture-layoffs-11000 : యాక్సెంచర్ నుంచి 11 వేల మంది ఉద్యోగులకు షాక్ – కంపెనీ ప్రకటన ప్రపంచ ప్రసిద్ధ ఐటీ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ ఇటీవల (accenture-layoffs-11000) తన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. రాబోయే నెలల్లో కూడా ఉద్యోగాల కోతలు కొనసాగవచ్చని సంకేతాలు ఇస్తోంది. ఈ తొలగింపులకు ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు (AI) ప్రభావమేనని యాక్సెంచర్ చెబుతోంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు సరిపోని నైపుణ్యాలు … Continue reading accenture-layoffs-11000 : 11,000 మంది తొలగింపు, AI ప్రభావం, కంపెనీ స్పందన