Latest News: SBI: ఎస్‌బీఐలో 3,500 పీవో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ రంగంలో అతి పెద్ద బ్యాంక్‌గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరోసారి నిరుద్యోగ యువతకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. బ్యాంక్ వ్యాపార విస్తరణ, ఖాతాదారుల సేవల బలోపేతంతో పాటు శాఖల్లో మానవ వనరుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా ఉద్యోగాల భర్తీకి ముందుకొచ్చింది. ఈ క్రమంలో రాబోయే ఐదు నెలల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులను భర్తీ చేయనున్నట్లు SBI ప్రకటించడం యువతలో కొత్త ఆశలను నింపింది. … Continue reading Latest News: SBI: ఎస్‌బీఐలో 3,500 పీవో ఉద్యోగాలు