WhatsApp New Features: వాట్సాప్‌లోకి మరో 3 కొత్త ఫీచర్లు.. మెంబర్ ట్యాగ్స్

WhatsApp New Features: వాట్సాప్ వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేలా మూడు కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఇకపై గ్రూప్ చాట్స్‌(Group chats)లో సభ్యుల పాత్రలను స్పష్టంగా చూపించేలా ‘మెంబర్ ట్యాగ్స్’ ఏర్పాటు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఒక గ్రూప్‌లో ‘కెప్టెన్’, మరో గ్రూప్‌లో ‘అమ్మ’ లేదా ‘మేనేజర్’ వంటి ట్యాగ్‌లను సభ్యులకు కేటాయించవచ్చు. Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్ మెంబర్ ట్యాగ్స్, టెక్స్ట్ స్టిక్కర్స్, ఈవెంట్ రిమైండర్స్ … Continue reading WhatsApp New Features: వాట్సాప్‌లోకి మరో 3 కొత్త ఫీచర్లు.. మెంబర్ ట్యాగ్స్