Whats App: గత నెలలో 29 లక్షల ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సాప్

స్మార్ట్ ఫోన్ వినియోగించే వారు వాట్సాప్ (Whats App) వాడకుండా ఉండరని చెప్పొచ్చు. ఇది నిత్యజీవనంలో ఒక భాగమైపోయింది. ఎంత బిజీగా ఉన్నా కూడా .. తరచుగా వాట్సాప్ (Whats App)చెక్ చేసుకుంటూ ఉంటుంటాం. ఎక్కడెక్కడి నుంచో సమాచారం ఇందులో మనం చూస్తుంటాం. వాట్సాప్‌లోనే చాట్ చేసుకుంటారు. వాయిస్, వీడియో కాల్స్ చేసుకుంటుంటారు. కోట్లల్లో వాట్సాప్ అకౌంట్లు ఉంటాయి. ఇక్కడ వాట్సాప్‌‌‌ను కొదరు దుర్వినియోగం చేసే వారు ఉంటారు. Read Also: AI 1 Pay: ఏఐ … Continue reading Whats App: గత నెలలో 29 లక్షల ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సాప్