News telugu: VC Sajjanar-హైదరాబాద్ నూతన సీపీగా వీసీ సజ్జనార్ నియామకం

తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో ప్రభుత్వం భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి నూతన పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ నియమితులవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీవీ ఆనంద్ బదిలీ – స్థానంలో సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్‌(CV Anand)ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో, టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా … Continue reading News telugu: VC Sajjanar-హైదరాబాద్ నూతన సీపీగా వీసీ సజ్జనార్ నియామకం