UPI safety: పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా?

యూపీఐ(UPI safety) ద్వారా డబ్బు పంపేటప్పుడు పొరపాటున తప్పుడు ఐడీకి పంపితే కంగారు పడకుండా వెంటనే సరైన చర్యలు తీసుకుంటే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. … Continue reading UPI safety: పొరపాటున తప్పుడు ఐడీకి UPI ద్వారా డబ్బు పంపారా?