Latest Telugu News : UPI payments : ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్‌!

దీపావళి పండుగ సీజన్ కావడంతో డిజిటల్ చెల్లింపులు (Digital payments) సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు మునుపెన్నడూ లేనంతగా పెరిగి ఆల్-టైమ్ రికార్డు లను సృష్టిస్తున్నాయి. దీపావళి కొనుగోళ్ల జోరుతో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ సరికొత్త మైలురాళ్లను అధిగమించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో యూపీఐ (Digital payments)ద్వారా జరుగుతున్న సగటు రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా రూ. 94 వేల … Continue reading Latest Telugu News : UPI payments : ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్‌!