Telugu News: UPI: లావాదేవీలలో సరికొత్త రికార్డు – అక్టోబర్‌లో 20.70 బిలియన్ ట్రాన్సాక్షన్లు

దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (UPI) వినియోగం అప్రతిహతంగా పెరుగుతూ కొత్త మైలురాయిలను చేరుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా మొత్తం 20.70 బిలియన్ (2070 కోట్లు) లావాదేవీలు జరిగాయి. Read Also: Digital Scam: హైదరాబాద్ లో ఆగని డిజిటల్ అరెస్టు మోసాలు గతేడాదితో పోలిస్తే భారీ వృద్ధిగత ఏడాది ఇదే నెలతో పోలిస్తే యూపీఐ(UPI) ట్రాన్సాక్షన్ల సంఖ్య 25% పెరిగినట్లు … Continue reading Telugu News: UPI: లావాదేవీలలో సరికొత్త రికార్డు – అక్టోబర్‌లో 20.70 బిలియన్ ట్రాన్సాక్షన్లు