UIDAI: మీ ఆధార్ కార్డు సేఫ్‌గా ఉందో లేదో ఇలా తెలుసుకొండి

UIDAI : ఈ రోజుల్లో ప్రభుత్వ సేవలు, సబ్సిడీలు, కొత్త సిమ్ కార్డ్ పొందాలన్నా ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. మీ ఆధార్ కార్డు అనధికారంగా ఉపయోగించబడుతుందేమో అనే అనుమానం కలిగితే వెంటనే తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం MyAadhaar అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. Read Also: Budget 2026: ఆదాయం పెరిగి.. పన్నులు తగ్గుతాయా? ఆధార్ మిస్‌యూజ్ నుంచి తప్పించుకునే సులభ మార్గాలు అందులో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన … Continue reading UIDAI: మీ ఆధార్ కార్డు సేఫ్‌గా ఉందో లేదో ఇలా తెలుసుకొండి