Latest Telugu News: US-China: చైనా వంట నూనెపై ట్రంప్ ఆంక్షలు

అరుదైన ఖనిజాల విషయంలో చైనా(China) పెట్టిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆ దేశంపై వందశాతం సుంకాలను విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతకు ముందు అందరితో పాటూ 32 శాతం టారీఫ్ లు అమలు చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు వంద తోడై..మొత్తంగా చైనాపై 132శాతం టారిఫ్ లు అమల్లోకి వచ్చాయి. దీనిపై చైనా మండిపడుతోంది. అమెరికా అవలంభిస్తున్న విధానాలు న్యాయంగా లేవని చైనా వాణిజ్య శాఖ ప్రకటన జారీ చేసింది. మేము తగువులు పెట్టుకోవాలని అనుకోము. కానీ … Continue reading Latest Telugu News: US-China: చైనా వంట నూనెపై ట్రంప్ ఆంక్షలు